హైదరాబాద్లో అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్: 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు సోమవారం రంగారెడ్డి జిల్లాలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ఐదు రోజుల జాతీయ పోటీలను ప్రారంభించారు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్…
