మూడు చెరువులకు హైడ్రా ఫెన్సింగ్, రాంపల్లిలో పార్కు స్థలాలకు రక్షణ
హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గురువారం 3 చెరువులకు ఫెన్సింగ్ వేసి, 2,924 చదరపు గజాల ప్రజా స్థలాన్ని కాపాడింది. పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని హైడ్రా ఆక్రమణల తొలగింపు…
