Tag: TTD

తిరుమలలో పోయిన బంగారు బ్రేస్‌లెట్‌ను సీసీటీవీతో గుర్తించిన టీటీడీ

తిరుమల: తిరుమలలో ఒక భక్తురాలు పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు బ్రేస్‌లెట్‌ను సీసీటీవీ ఫుటేజ్ సాయంతో గుర్తించిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు తిరిగి అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీపాద రాజ శ్రుతి శుక్రవారం అనుకోకుండా బ్రేస్‌లెట్…