Tag: పాత విగ్రహాలు

జీహెచ్‌ఎంసీ ‘ప్రాజెక్ట్‌ ఉద్వాసన’: శనివారం పాత విగ్రహాల సేకరణ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ శనివారం (నవంబర్‌ 14) పాత విగ్రహాల సేకరణ కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనుంది. ‘ప్రాజెక్ట్‌ ఉద్వాసన’ కింద ఆరు జోన్లలో 12 ఆలయాలను సేకరణ కేంద్రాలుగా గుర్తించింది. ఈ కేంద్రాలు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు…