స్నాప్‌చాట్ ద్వారా డ్రగ్స్ సరఫరా.. ముగ్గురిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్
హైదరాబాద్: స్నాప్‌చాట్ ద్వారా మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. వారి నుంచి 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్, 3 మొబైల్ ఫోన్లు,…
