బాచుపల్లి: ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారాలపై చర్చించేందుకు స్థానికంగా ఉన్న 25కు పైగా నివాస సముదాయాల వాసులు నవంబర్ 21న ఏపీఆర్ ప్రణవ్ అంటిలియాలో సమావేశమయ్యారు. సైబరాబాద్ మూవ్స్ 2026 పేరిట ఈ భేటీ జరిగింది.
సైబరాబాద్ మూవ్స్ 2026 భేటీలో సుస్థిర రవాణాకు ప్రోత్సాహం
సుస్థిర పట్టణ రవాణాను ప్రోత్సహించడం ఈ సమావేశం మరో ఉద్దేశం. రద్దీని తగ్గించే మార్గాలను నివాసితులు చర్చించారు.
