Tag: శ్రీధర్‌బాబు

భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి: శ్రీధర్ బాబు

హైదరాబాద్: భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. భారత్ సమ్మిట్-2026లో శుక్రవారం హైటెక్స్‌లో ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’పై జరిగిన చర్చాగోష్ఠిలో మాట్లాడారు. నెట్‌జీరో లక్ష్యంతో పర్యావరణహితంగా…