షాబాద్ మండలంలో 100% అక్షరాస్యతకు ఇంటింటి సర్వే
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 100 శాతం అక్షరాస్యత లక్ష్యంతో యుల్లాస్ కార్యక్రమం కింద నిరక్షరాస్యుల గుర్తింపునకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నవంబర్ 18న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం సమావేశంలో వాలంటీర్లకు ఈ మేరకు సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంటినీ…
