నకిలీ సిల్వర్ వరఖ్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
హైదరాబాద్: నకిలీ సిల్వర్ వరఖ్ తయారు చేస్తున్న నాలుగు యూనిట్లపై కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. చార్మినార్, ఫలక్నుమా పరిసరాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నిందితులు వెండికి బదులు అల్యూమినియం ఫాయిల్ వాడి, దాన్ని అసలైన వరఖ్గా స్వీట్ షాపులు,…
