పెద్దపల్లిలో రూ.1.50 లక్షల లంచం.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరెస్ట్
పెద్దపల్లి: కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణ జరిపించి, నిర్దోషిగా ముగించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్, మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు నవంబర్ 18న పట్టుకున్నారు. రవీందర్ తొలుత రూ.2 లక్షలు డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుడి…
