ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించిన రేవంత్
సిద్దిపేట: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమం ఇందుకు…
