Tag: వ్యవస్థీకృత నేరాలు

హైదరాబాద్ కొత్త సీపీ మహేశ్ భగవత్: వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదంc

హైదరాబాద్: హైదరాబాద్ కొత్త సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీలో ఈ కార్యక్రమం జరిగింది. శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత తన ప్రాధాన్యాలని ఆయన తెలిపారు. వ్యవస్థీకృత నేరాలు, ముఠాలు,…