సికింద్రాబాద్ రాణిగంజ్ జంక్షన్లో 6 నుంచి 8 నెలల ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్: రాణిగంజ్ జంక్షన్లో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పునరుద్ధరణ పనుల కారణంగా నవంబర్ 20 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సుమారు 6 నుంచి 8 నెలలపాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆర్యూబీ…
