అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్‌ను గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా తీర్చిదిద్దుతాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్: ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ‘ను అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ప్రకటించారు. విధాన పరిశోధన, ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలపైనా ఈ సంస్థ దృష్టి పెడుతుందని…
