గుజరాత్ పెట్టుబడిదారులు హైదరాబాద్లో రెండో స్థావరం ఏర్పాటు చేయాలి: శ్రీధర్ బాబు
హైదరాబాద్: గుజరాత్ పెట్టుబడిదారులు తమ వ్యాపారాలను హైదరాబాద్కు విస్తరించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు మంగళవారం ఆహ్వానించారు. గుజరాత్లో కార్యకలాపాలను కొనసాగిస్తూనే తెలంగాణలో రెండో వ్యాపార కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026…
