వేసవి విద్యుత్ డిమాండ్‌కు టీజీఎస్పీడీసీఎల్ సన్నద్ధం, సబ్స్టేషన్లలో బ్యాటరీ నిల్వ ప్రతిపాదన
హైదరాబాద్: వేసవి విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఏర్పాట్లు ప్రారంభించింది. రాబోయే వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంస్థ సీఎండీ జితేష్…
