Tag: భూముల వేలం

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూమి వేలం రద్దు చేయాలి: హరీశ్ రావు

హైదరాబాద్: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూమి వేలాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతోందని ఆరోపించారు. వేలం రద్దు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో…