Tag: స్పోర్ట్స్ హబ్

స్పోర్ట్స్ హబ్ లక్ష్యంగా తెలంగాణ: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్యం

హైదరాబాద్: తెలంగాణను అగ్రశ్రేణి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్ది అంతర్జాతీయ క్రీడల్లో స్థానం బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యువజన సేవలు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం సచివాలయంలో ఈ ప్రణాళికలను వివరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…