Tag: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఆటో డ్రైవర్లకు ఇళ్లు: ‘ఆటో నగర్ కాలనీ’ కింద 2,000 ఫ్లాట్లు

హైదరాబాద్: నగరంలో ఆటో డ్రైవర్లకు ఇళ్లు నిర్మించేందుకు ‘ఆటో నగర్ కాలనీ’ పథకానికి ప్రభుత్వం ఆమోదించింది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్‌పల్లి/లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఒక్కోచోట 500…