కామారెడ్డి మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి చౌరస్తా వద్ద ఉన్న రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 207 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వారికి పింఛన్లు అందజేశారు.…
