Tag: సిటీ బస్సులు

నెలవారీ బస్ పాస్ దారులకు టీజీఎస్ఆర్టీసీ తొమ్మిది కొత్త ప్రయోజనాలు

హైదరాబాద్: నెలవారీ బస్ పాస్ (ఎంఎస్‌టీ) దారులకు టీజీఎస్ఆర్టీసీ తొమ్మిది కొత్త రాయితీలు, సౌకర్యాలు ప్రకటించింది. ఇవి నవంబర్ 14 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రయాణ ఖర్చులు తగ్గించి, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడమే లక్ష్యమని తెలిపింది. కొత్త విధానంలో పాస్‌లపై…