Tag: హైదరాబాద్ రెస్టారెంట్లు

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు: నాలుగు లైసెన్సులు రద్దు

హైదరాబాద్: ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు నాలుగు సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. రెండింటిని మూసివేయించారు. వినియోగదారుల ఫిర్యాదులతో ఎనిమిది బృందాలు క్యూర్ ప్రాంతంలో తొమ్మిది…