తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు యూఏఈ మంత్రిని ఆహ్వానించిన అజారుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026కు హాజరుకావాలని యూఏఈ సహనం, సహజీవనం శాఖ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్‌ను మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆహ్వానించారు. సోమవారం అబుదాబిలో ఆయనను కలిశారు. మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ…
