అమీన్పూర్లో చిన్నారి అదృశ్యం, పోలీసుల గాలింపు
హైదరాబాద్: అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. ఆర్ఆర్ హోమ్స్‌లో నివాసం ఉంటున్న సరిత కుమార్తె అక్షిత (3) బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కనిపించకుండా పోయింది. కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే సరిత,…
