ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 లోగో ఆవిష్కరణ
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 తెలంగాణ లోగో, మస్కట్ పోస్టర్‌ను అదనపు కలెక్టర్ కిరణ్మయి నవంబర్ 18న ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన కార్యక్రమం…
