Tag: టీజీసీఎస్బీ

తెలంగాణలో 20 శాతం తగ్గిన సైబర్ మోసాల నష్టం

హైదరాబాద్: తెలంగాణలో సైబర్ మోసాల నష్టం 2026 జనవరి-సెప్టెంబర్ మధ్య 20.2 శాతం తగ్గి రూ.881.72 కోట్లకు చేరింది. 2025లో ఇదే కాలంలో నష్టం రూ.1,104.42 కోట్లు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) వెల్లడించింది. అనుమానిత ఖాతాల్లో స్తంభింపజేసిన…