Tag: తెలంగాణ ఎస్ఐ

తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ 29న, హాల్ టికెట్లు 22 నుంచి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను నవంబర్ 29న నిర్వహించనుంది. 275 సబ్-ఇన్‌స్పెక్టర్ (సివిల్), తత్సమాన పోస్టుల కోసం 1,60,712 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా. ప్రాథమిక రాత పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా…