తాంబరం నుంచి మళ్లీ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సేవలు
హైదరాబాద్–తాంబరం 12760 నంబరు రైలు నవంబర్ 22 నుంచి తాంబరంలో ముగుస్తుంది. తాంబరం–హైదరాబాద్ 12759 నంబరు రైలు నవంబర్ 23 నుంచి తాంబరం నుంచి బయలుదేరుతుంది. ఇంతకుముందు ఈ రెండు రైళ్లు చెన్నై బీచ్‌ను తాత్కాలిక స్టేషన్‌గా వాడాయి. చార్మినార్ ఎక్స్‌ప్రెస్…
