Tag: బంగారం మోసం

దృష్టి మళ్లించి బంగారం మోసాలు, ముగ్గురు మహిళల అరెస్ట్

హైదరాబాద్: దృష్టి మళ్లించి బంగారం మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ముగ్గురు మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి, 9.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బీఎన్ఎస్‌లోని 303(2), 318(2) సెక్షన్ల కింద నమోదైన కేసులో ఈ అరెస్టులు జరిగాయి. నవంబర్…