నగరంలో ఇంకుడు గుంతల పోటీ.. రూ.10 లక్షల బహుమతులు ప్రకటన
హైదరాబాద్: నగరంలో ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఆలివ్ మిఠాయి సంస్థ రూ.10 లక్షల బహుమతులతో ప్రత్యేక పోటీ నిర్వహిస్తోంది. ‘ఆలివ్ మిఠాయి – ఇంటికో ఇంకుడు గుంత’ కార్యక్రమ పోస్టర్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం హైడ్రా కార్యాలయంలో…
