ఏడు స్టేషన్లకు ఏఐ బోలు సేవలు; దేశీయ యాత్రి ఎల్ఎల్ఎంతో అప్‌గ్రేడ్
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ఏఐ బోలు ప్రయాణికుల సహాయ వ్యవస్థను ఏడు స్టేషన్లకు విస్తరించింది. ఇందులో దేశీయ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ‘యాత్రి ఎల్ఎల్ఎం’ను ప్రవేశపెట్టింది. 2026 మేలో కాచిగూడ, మల్కాజిగిరిలో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కర్నూల్ సిటీ,…
