డిజిటల్ అరెస్ట్ మోసం కేసులో కీలక నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: రూ.6.60 లక్షల డిజిటల్ అరెస్ట్ మోసం కేసులో 24 ఏళ్ల సంబిత్ కుమార్ నాయక్‌ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 8న అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్…
