Tag: హైదరాబాద్ నీటి సంక్షోభం

డిసెంబర్‌లో హైదరాబాద్ నీటి సంక్షోభం: దాసోజు శ్రవణ్ హెచ్చరిక

హైదరాబాద్: డిసెంబర్ నాటికి హైదరాబాద్ నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను మళ్లిస్తోందని ఆరోపిస్తూ, నగరంలోని కాంగ్రెస్ నేతలను నిలదీస్తామని ప్రకటించారు. సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు…