Tag: వ్యాపారులు

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ గడువు నవంబర్ 30 జీహెచ్ఎంసీ

హైదరాబాద్: 2027 సంవత్సరానికి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌ను నవంబర్ 30, 2026లోగా పూర్తిచేయాలని వ్యాపారులను, వాణిజ్య సంస్థలను జీహెచ్ఎంసీ కోరింది. జీహెచ్ఎంసీ పరిధిలోని దుకాణాలు, వ్యాపారాలకు ఇది వర్తిస్తుంది. 2026 లైసెన్సులు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటవుతాయని కమిషనర్ తెలిపారు. రెన్యువల్…