తెలంగాణ జీవిత బీమా పథకం: ఇందిరమ్మ బీమాకు అర్హతలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ జీవిత బీమా పథకం కార్యాచరణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) కింద అర్హ కుటుంబాలకు రూ.5 లక్షల బీమా లభిస్తుంది. బీమా పొందిన సభ్యుడు మరణిస్తే నామినీలకు ఆ…
