సింగరేణి సభల తర్వాతే కేటీఆర్‌పై దాడి: గాదరి కిశోర్
హైదరాబాద్: సింగరేణిలో కేటీఆర్ మూడు సభలు విజయవంతం కావడంతోనే కాంగ్రెస్ నేతలు ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డితో కలిసి మీడియాతో…
